Keywords : TVV, telangana, students, OU, police, arrest
Tuesday, July 23, 2019
India - students's struggle and repression
లంగాణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చత్తీస్ గడ్ పోలీసులకు
అప్పగించిన తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ
విద్యార్థి భరత్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవ్వాళ్ళ తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ
ప్రజాస్వామిక వేదిక, సీఆర్పీపీ, అమరుల బందు మిత్రుల సంఘం, తెలంగాణ
విద్యార్థి సంఘం డెమాక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, తెలంగాణ విద్యార్థి
వేదిక నాయకులు, కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్న ఈ ఆందోళనలను రాష్ట్ర
వ్యాప్తంగా పోలీసులు అడ్డుకొని వందలాది మందిని అరెస్టు చేశారు.









Keywords : TVV, telangana, students, OU, police, arrest
Keywords : TVV, telangana, students, OU, police, arrest
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment